కార్తీకదీపం సీరియల్లో వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ భర్త ప్రపంచం లోనే ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప జోతిష్య నిపుణుడు అయిన డాక్టర్ వినీత్ భట్. ఈయన మన అందరికి సుపరిచితుడే. ఇక తన భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను నటిగా ఈ స్థాయికి చేరుకోగలిగాను అని, ఆయన ఇచ్చిన ప్రోత్సహాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను అని ప్రేమి విశ్వనాధ్ అనేక ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే.