ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వారు తత్కాల్ సేవ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్న గంటలోపే గ్యాస్ సిలిండర్ ను డోర్ డెలివరీ చేయనున్నారు.