2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికిపైగా తగ్గించాలని నేపథ్యంలో పౌరులకు డ్రైవింగ్ లో నాణ్యతతో కూడిన శిక్షణ అందించేందుకు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ లను మంజూరు చేయడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముసాయిదాను విడుదల చేశాడు.