హ్యాకర్ల లో అనేక రకాల హ్యాకర్లు ఉంటారు. ఒక్కో హ్యాకర్ కొన్ని పరిమిత అంశాలకు లోబడి ఉంటారు. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు, సైబర్ క్రైమ్ రింగ్స్, హ్యాక్ట్విస్టులు ఇలా ఉంటారు. వీరిలో స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు అంటే వీరంతా ప్రభుత్వం తరఫున రహస్యంగా చేస్తుంటారు. వీరెప్పుడూ దౌత్యపరమైన లేదా సైనికపరమైన లక్ష్యాలపై ఫోకస్ పెడుతుంటారు. సైబర్ క్రైమ్ రింగ్స్ హ్యాకర్లు అంటే, వీరిని గ్రూపు హ్యాకర్లు అంటారు. వీరు డబ్బు కోసం మాత్రమే హ్యాకింగ్ చేస్తారన్నమాట. పాస్వర్డ్ వెనకాల మాల్వేర్ ఫైల్స్ లాక్ చేసి అటాక్ చేస్తారు. మాల్వేర్ డిటెక్షన్ ప్రోగ్రాం అంటారు. దీని ద్వారా పాస్వర్డ్ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవచ్చు.