బెస్ట్ సెల్లర్స్ ప్లాన్ కింద రూ.199, రూ.555, రూ.2,399 ప్రీపేడ్ ప్లాన్లను అందిస్తోంది. అలాగే రూ.249, రూ.2,599 ప్రిపేడ్ ప్లాన్ల పై సూపర్ వ్యాల్యూ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. చివరగా రూ.349 ప్లాన్ ట్రెండింగ్, ప్లాన్ కింద టైప్ చేసింది.