ఈపీఎఫ్ విత్ డ్రా కోసం ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం కొన్ని పద్ధతుల ద్వారా ఇంట్లో ఉండే, ఈపీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం..https://unifiedportal-mem. epfindia. gov. in/memberinterface/ కు వెళ్ళండి. అయితే ఇందులో మీరు ఉద్యోగంలో చేరిన తేదీ తో పాటు వారు మానివేసిన తేదీని అప్డేట్ చేస్తేనే ఈ పీ ఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అలా మార్చుకునే హక్కుని ఈపీఎఫ్ సంస్థ ఉద్యోగి కి కల్పించడం విశేషం.