ప్రపంచంలో అందరికీ అవసరమైన, అందుబాటులో వుండే వాహనం టూ- వీలర్. కానీ ఇప్పుడు అవి భారీ స్థాయిలో ఎక్కువ ధర కు చేరుకున్నాయి. మరి ఇప్పుడు ఇంకా ఏప్రిల్-1 నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా పెరగనున్నాయి అనీ ప్రముఖ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఒక్కో టు వీలర్ పై రూ.2,500 వరకు పెంచుతున్నట్లు హీరో మోటార్స్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికి కంపెనీ షేర్లు 0.83 % అమాంతం పతనానికి కావడం గమనార్హం.