ఇటీవల కాలంలో మొబైల్స్ లో ఎటువంటి సమాచారాన్ని అయినా, ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా భద్రపరుచుకోవచ్చు. అందులోనూ గూగుల్ వాడకం సర్వసాధారణం అయినది. గూగుల్ కు సంబంధించి యాప్ సెర్చింగ్ చేస్తే చాలు, మీరు గూగుల్ కు కనెక్ట్ అయిపోతారు. ఈ నేపథ్యంలో మన డేటా గ్రూపులో సురక్షితంగా ఉంచడం చాలా అవసరం.మనము చాలా సార్లు జీ - మెయిల్ ఖాతాను వివిధ ప్రదేశాల నుంచి లాగిన్ అవ్వడం లేదా కొన్ని సందర్భాలలో ఇతర ఫోన్ లలో ద్వారా లాగిన్ అవుతూనే ఉంటాము . అలా వాడటం వల్ల మన డేటా దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక క్లిక్ చేయడం