దివ్యాంగులకు ప్రభుత్వాలు ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలలో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించింది. అందుకోసం వారు ఒకరి మీద ఆధారపడకుండా జీవన ఉపాధి కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తూనే ఉంటుంది. అలాంటి దివ్యాంగులకు సహాయం చేసే ప్రభుత్వాలలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా మన ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది.