ఇకపై ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను సృష్టించింది. దీన్ని మేర రేషన్ అనే పేరుతో గూగుల్ ప్లేస్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్ రేషన్ కార్డు పేరిట వలస కూలీల కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ ను ఎక్కడినుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం