ఎయిర్ కూలర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..చిన్నగా ఉన్న గదిలోకి ఎయిర్ కూలర్ లో నీటి కెపాసిటీ 15 నుంచి 25 లీటర్లు నీరు ఉండగలదు. మీడియం సైజు గది అయితే 25 నుంచి 40 లీటర్ల నీరు వుండే ట్యాంక్, ఇక పెద్ద గది అయితే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న కూలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కూలర్ నాయిస్ వంటివి కూడా చెక్ చేసుకోవాలి.