కరోనా బాధితుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్రమరహితంగా ఉంటాయి కాబట్టి.. పల్సర్ మీటర్ ద్వారా ప్రతి సారి చెక్ చేసుకుంటూ ఉండాలి.ఈ ఆక్సిమీటర్ ను మన చేతి వేళ్ళ కి ఉంచుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు.ఈ ఆక్సిమీటర్ వేలికి ఉంచిన తర్వాత ఒక గదిలో 6 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఆ తరువాత ఆక్సీమీటర్ ద్వారా మీ ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవచ్చు.