ఆధార్ రీప్రింట్ సేవలను నిలిపి వేస్తున్నట్లు ఇటీవల యుఐడీఎఐ స్పష్టం చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆధార్ రిపీట్ ఆప్షన్ కనిపించకపోయేసరికి, ఇటీవల ఒక కస్టమర్ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎందుకలా జరిగింది అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆధారం హెల్త్ సెంటర్ సమాధానం వచ్చింది."ఆధార్ పీపుల్ సర్వీస్ ను నిలిపివేశారు. దాని బదులుగా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డు ను ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే మీరు ఆన్లైన్లో మీ ఆధార్ ప్రింట్ ను తీసుకొని వినియోగించుకోవచ్చు"అని తెలిపింది. ఇంతవరకు ఆధార్ కార్డు మరొకటి కావాలంటే రీ ప్రింట్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు మళ్ళీ పొందేవారు. అయితే ఇప్పుడు అలా కాకుండా పీవీసీ ఆధార్ కార్డులను పంపిణీ చేస్తోంది