కేంద్ర ఆర్థికశాఖ ట్యాక్స్ చెల్లింపుదారులకు సులభతరం చేయడానికి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.టాక్స్ పేయర్ ఫ్రెండ్లీ, కాల్ సెంటర్ ఫెసిలిటీ,ఇన్కమ్ టాక్స్ ప్రిపరషన్ సాఫ్ట్వేర్,సింగల్ ,సింపుల్ ,డాష్ బోర్డ్స్మొబైల్ యాప్ ఫర్ ITR FILING.