టెక్నో స్మార్ట్ ఫోన్ 7 సీరీస్ ధర రూ.7999 కే అందించవచ్చు. 4 జీబీ రామ్,64 జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యంతో స్పార్క్ 7 మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ అసలు ధర రూ.8,999 కాగా, ఈ మొబైల్ మీద 1000 రూపాయల డిస్కౌంట్ తో మనకు లభిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ IOS 11 తో పాటు, అత్యధికంగా 6000 MAH బ్యాటరీ తో లభిస్తుంది. ఈ మొబైల్ ఆడియో పరంగా 193 గంటలు వినవచ్చు, వీడియో పరంగా 29 గంటలు వాడుకోవచ్చు. గేమ్ ప్రియులకు ఈ మొబైల్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.