ఇటీవల జరిగిన సర్వే ప్రకారం సగటు వ్యక్తి వాట్సాప్ ను రోజుకు ఇరవై మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు తెరచి సందేశాలను పంపిస్తున్నట్టు వెల్లడైంది.వాట్సప్ వ్యవస్థాపకుడు అలాగే సీఈవో అయిన జాన్ కౌమ్ 2015లో బిలియనీర్ అయ్యాడు. సంవత్సరానికి అతని ఆదాయం 10.2 బిలియన్ డాలర్లు. 2014లో మొదటి బిలియనీర్ స్థానాన్ని సాధించాడు.గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన మొబైల్ యాప్ లలో వాట్సాప్ మూడవ స్థానంలో ఉండడం విశేషం.