ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ డెల్ తన సంస్థ నుండి నాలుగు ల్యాప్టాప్ లను విడుదల చేసింది.డెల్ ఇన్ స్పిరాన్ 14 -రూ 57,990, డెల్ ఇన్ స్పిరాన్ -13- రూ.68,990,డెల్ ఇన్ స్పిరాన్ -14 - రూ.44,990 కలవు.