షియోమీ సంస్థ సౌండ్ ఛార్జ్ టెక్నాలజీ..పేరిట సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. పర్యావరణం లో వెలువడే వైబ్రేషన్లను గ్రహించి మొబైల్ ఛార్జింగ్ అవుతుందట. పర్యావరణం వైబ్రేషన్ ను యాంత్రిక వైబ్రేషన్ గా మారుస్తుందని, నివేదికలో సూచించబడింది. ఆ తర్వాత చార్జింగ్ గా మార్చబడుతుంది అని కూడా తెలిపింది. ఇక ఇటీవల కాంటాక్ట్ లెన్స్ వైర్లెస్ చార్జింగ్ రూపం ఇది కాకపోయినప్పటికీ, వైర్లు , కేబుల్స్ ఇలాంటి వాటితో సంబంధం లేకుండా కేవలం పర్యావరణంలో వచ్చే శబ్దాల ద్వారా ఇందులో యాంత్రిక శక్తి మనకు చార్జింగ్ గా ఎలక్ట్రిక్ శక్తిగా మారబోతోంది.