రైలు నడిపే లోకో పైలెట్ లు అయితే రైలు నడిపేటప్పుడు గాలి ఒత్తిడి ద్వారా ఆ చక్రాల నుంచి బ్రేకులు తీసివేస్తారు. ఒకవేళ రైలు కనుక ఆపవలసి వస్తే, అప్పుడు ఈ చక్రాలకు గాలి ఇవ్వడం మానేస్తారు.ఇక రైలు ఆగినప్పుడు రైలు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వెలువడడం మనం గమనించవచ్చు. అయితే చక్రాల నుంచి గాలిని తీసేస్తే , అప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి.