మన మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించినపుడు అది అధిక వేడి అవుతుంటే అప్పుడు మనం కచ్చితంగా ఆ మొబైల్ ని అనుమానించాల్సిందే. మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నట్లుగా గుర్తించాలి.