

NOKIA అప్ కమింగ్ స్మార్ట్ మొబైల్..G42-5G మొబైల్ ను సెప్టెంబరు 11వ తేదీన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేసింది. అయితే ఈ మొబైల్ కీలకమైన వివరాలను సైతం కంపెనీ ముందుగానే తెలియజేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ మొబైల్ యొక్క ప్రైజ్ ను ప్రకటించబోతున్నట్లు తెలిపింది.. అయితే ఈ మొబైల్ అమెజాన్ స్పెషల్ గా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ ను కూడా ఒక పేజీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..6.53 అంగుళాల రిఫ్రెష్ రేట్ హెచ్డి డిస్ప్లే తో లాంచ్ చేయబడుతోంది. OZO play back తో మంచి విజువల్ సౌండ్ తో అందిస్తోంది ఈ మొబైల్ డిస్టెన్స్ ని వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా డిజైన్ తో ఉండబోతోంది ఈ స్మార్ట్ మొబైల్ ప్రీమియం లుక్ కలర్ డిజైన్తో లాంచ్ చేసినట్లు ఈ టీజర్ లో తెలుస్తోంది..11GB రామ్ సపోర్టుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ మొబైల్ కెమెరా సెటప్ గురించి నోకియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది బ్యాక్ వైఫ్ 50 mp A1 త్రిబుల్ కెమెరా కలదు.. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కలదు. అలాగే త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ను కూడా అందిస్తోంది.. ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్లను కూడా అందించబోతున్నట్లు తెలుపుతోంది.