
అడ్వాన్స్ టెక్నాలజీ తో పాటు ఆధ్యాత్మిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీల జాబితా ను తెలియజేస్తున్నారు. ఇలాంటి వాటిలో ఏసర్ -55 అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఒకటి. ఈ స్మార్ట్ టీవీ అడ్వాన్స్డ్ ఐ సిరీస్ -4k అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ ..Led గూగుల్ టీవీ కలదు. ఇందులో సౌండ్ మోషన్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయి. స్పీకర్స్ డాల్బీ విజన్ ఉండడం జరుగుతుంది అంతేకాకుండా దీనిలో క్రోమ్ కాస్ట్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ తో పనిచేస్తుంది ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ లో 34 వేల రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు.
ఎమ్ఐ బ్రాండ్ నుంచి 43 అంగుళాల X సిరీస్ -4k అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీని కలిగి ఉంది.. 4కె డిస్ప్లే తో కలదు.. డాల్బీ విజన్ HDR -10 సపోర్టుతో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 3 వైపుల 98 శాతం బోర్డర్ లెస్ డిజైన్తో కలిగి ఉంటుందట. ఈ స్మార్ట్ టీవీ 26,500 కి కొనుగోలు చేసుకోవచ్చు
సోనీ బ్రాండ్ నుంచి బ్రేవియా -55 అంగుళాల స్మార్ట్ టీవీ 4K డిస్ప్లే తో కలదు. ఇందులో సరికొత్త ఇంటిలిజెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.. వాయిస్ సెర్చింగ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్స్ కూడా కలవు.. ఆధ్యాత్మిక సాంకేతిక టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ ని వినియోగించుకోవచ్చు దీని ధర 53000 రూపాయలు.
సాంసంగ్ బ్రాండెడ్ నుంచి 55 అంగుళాల -4K హెచ్డి క్వాలిటీ ఈటీవీ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ సోలార్ టెక్నాలజీ తో పనిచేస్తుంది. ఆడియో సినీ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ సెన్సార్ వంటివి ఉంటాయి. అమెజాన్ లో దీని ధర 65 వేల రూపాయలు ఉన్నది.