
1). చువి హీరో బుక్ ప్రో:
ఈ ల్యాప్ టాప్ విద్యార్థులకు కరెక్టుగా సరిపోతుంది..14.1 అంగుళాల ఇంచెస్ డిస్ప్లే కలదు..8Gb ram+1 tb ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఇంటర్ సెలిరాన్ N-4020 ప్రాసెస్ ల్యాప్ టాప్ పనిచేస్తుందట. ఈ ల్యాప్ టాప్ పైన దాదాపుగా 46% డిస్కౌంట్తో అందిస్తోంది.. దీని ధర 19000 అమెజాన్ లో అందుబాటులో ఉన్నది.
2). లెనోవో-E44-55:
ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది..AMD అట్లాన్ A3050 U ప్రాసెస్తో పనిచేస్తుందట..4+256 GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ రోజు అవసరాలకు చాలా అనుగుణంగా ఉంటుంది దీని ధర ప్రస్తుతం అమెజాన్ లో 19000 కలదు.
3).HP -255..G9:
ప్రముఖ బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ అతి తక్కువ ధరలకే లభిస్తుంది..15.6 అంగుళాల బ్లాక్ స్క్రీన్ తో కలదు..4GB+256 స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ ధర 20వేల రూపాయలే.
4). ఫోటో పియా అల్టిమాస్:
అద్భుతమైన పనితీరు తో చౌకగా లభించే ల్యాప్ టాప్ లలో ఇది ఒకటని చెప్పవచ్చు. సూపర్ ఫాస్ట్ గా పని చేస్తుందని నిపుణులు సైతం తెలియజేశారు.14.1 అంగుళాల యాంటీ గ్లేర్ స్క్రీన్ కలదు.8 GB ram తో పనిచేస్తుంది. ముఖ్యంగా విండోస్ 11 ప్రాసెస్ తో వర్క్ అవుతుంది. దీని ధర 16 వేల రూపాయలు.
ఇవే కాకుండా పలు రకాల బ్రాండెడ్ కలిగిన ల్యాప్ టాప్స్ సైతం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి