1886 లో షికాగోలోని "హే "మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మే డే పుట్టుకకు పునాది వేసింది అని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలలో మే 1న సెలవు దినంగా ప్రకటించడం మొదలుపెట్టారు.