ఈరోజు అలాగే 26వ తేదీన వచ్చిన పూర్ణిమ బుద్ధుడి జయంతి.గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్థాపించాడు. ఈ బుద్ధ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ ఏడాది మే 26వ తేదీన బుద్ధ పూర్ణిమ వచ్చింది. అయితే ఇదే రోజున భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించారు.