ఖతార్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల వేడికి నల్ల రోడ్లు కరిగి పాడై పోతున్నాయి. ఇక అందుకే నీలి రంగు రోడ్లను నిర్మిస్తున్నారు.ముందుగా"ఖతార్" రాజధాని దోహద్ లో ఈ రోడ్లను వేస్తున్నారు. ఈ రోడ్లను పైలెట్ ప్రాజెక్టుగా నీలిరంగు ఉపరితలం ఉన్న రోడ్ల పనితీరును పరిశీలిస్తున్నారు. సాధారణ నల్లని రోడ్ల తో పోలిస్తే.. ఈ నీలి రంగు ఉన్న రోడ్లు సూర్యరశ్మిని చాలా తక్కువగా ఆకర్షిస్తాయని తెలిపారు.