దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రి గుట్ట ను నిర్మించాలని తెలంగాణ సీఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. ఇక అయోధ్యలోని రామమందిర్ కంటే ఎక్కువగా ఏకంగా 1200 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నిర్మాణాన్ని కొనసాగించనున్నారు