ఐపీఎస్ తన లక్ష్యంగా పెట్టుకున్న రేణు రాజ్, 2014 సంవత్సరంలో జరిగిన యుపీఎస్సీ పరీక్షకు హాజరై, ఇక మొదటి ప్రయత్నంతోనే దేశంలో రెండవ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది. ఇక అంతే కాదు ఈమె ఐఏఎస్ అధికారిగా పదవి బాధ్యతలు కూడా చేపట్టింది.ఈమె మున్నార్ హిల్ స్టేషన్ లో జరుగుతున్న భూ అక్రమణలకు , అక్రమ నిర్మాణాలకు దాదాపుగా పది మాసాలు నుంచి వ్యతిరేకంగా ఉంటూనే కఠినంగా వ్యవహరిస్తోంది.