1900 వ సంవత్సరాల నుండి ఒలంపిక్ క్రీడలలో మహిళలు పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. 1924 సంవత్సరం నుండి 1992 సంవత్సరాల మధ్య కాలంలో వేసవికాలం అలాగే శీతాకాలం ఒలంపిక్స్ , ఒకే సంవత్సరంలో జరిగేవి . కాకపోతే ఇప్పుడు వాటిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండటం గమనార్హం.