జపాన్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం, తికోరోజవా నగరంలో ఉన్న నేషనల్ డిఫెన్స్ మెడికల్ కళాశాలలో ఈ కృత్రిమ రక్తాన్ని రూపొందించడం జరిగింది.అది అన్ని రకాల బ్లడ్ గ్రూపులకు సెట్ అయ్యే విధంగా తయారు చేయడం విశేషం.