60 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధురాలికి, ఆధార్ కార్డులో 16 సంవత్సరాలు అని చూపిస్తూ ఉండడంతో అధికారులు ఆమెకు పెన్షన్ కట్ చేశారు.