
ఇలా సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఏకంగా పాపులారిటి పెంచుకోవడమే కాదు ఇక సినిమా అవకాశాలు అందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇక్కడ ఒక బుడ్డోడు టాలెంట్ చూసి నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారూ. ఇప్పుడు వరకు ఎంతోమంది ఎన్నో రకాల వాయిస్ లను మిమిక్రీ చేయడం చూశాము. కానీ ఇక్కడ ఒక బుడ్డోడు చేసిన మిమిక్రీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఏకంగా పక్క నుంచి నిజంగానే ఆర్ఎక్స్ 100 బైక్ వెళుతుందేమో అన్నట్లుగా ఇక్కడ ఒక బుడ్డోడు అతని నాలుకతో శబ్దం చేశాడు.
ఇక్కడ ఒక 15 ఏళ్ల బాలుడు అచ్చం తన నాలుక సహాయంతో యువతకు ఇష్టమైన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ నుంచి వచ్చే సౌండ్లు మిమిక్రీ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే నేటిజన్స్ కూడా ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇక తెగ షేర్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇంత టాలెంట్ ఉన్న పిల్లాడు త్వరలోనే సెలబ్రిటీ అవుతాడని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అతను నాలుకతో ఎంతో సులభంగా శబ్దం చేస్తుంటే.. నిజంగానే ఆర్ఎక్స్ 100 బైక్ శబ్దం వస్తుంది. ఎక్కడ చిన్న తేడా కూడా అనిపించడం లేదు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.