కారు కొనాలని చాలా మంది అనుకుంటారు.. కానీ బడ్జెట్ విషయానికి రాగానే ఆ ఆలోచనని పూర్తిగా మానుకుంటారు.. భారత దేశం అంటే మిడిల్ క్లాస్ ప్రపంచం. ఇప్పటికీ ఇతర దేశాలతో కలిసి అభివృద్ది చెందుతుంది.అయితే కారును కొనాలంటే భారీగా డౌన్ పేమెంట్ ను కూడా ఇవ్వాలి .. లేదా పైసలతో కొనాలి..కానీ ఇప్పుడు అలాంటి భాధలు లేవు.. కేవలం నెలకు 4000 రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవచ్చునని అంటున్నారు.కేవలం నెలకు నాలుగు వేలతో కారు కొనాచ్చా అంటే అవును అంటున్నారు. అదెలానో ఇప్పుడు చూద్దాం.. 



నెలకు కేవలం 4000 రూపాయలు ఈఎంఐల రూపంలో చెల్లించి కొత్త కారును సులభంగా సొంతం చేసుకోవచ్చు. టాటా మోటార్స్ సంస్థ కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది.ఈ బంపర్ ఆఫర్ వల్ల తక్కువ జీతం పొందేవాల్లు కూడా కారును ఇట్లే కోనేయచ్చు..నెలకు 4000 చెల్లించి సొంతం చేసుకోవచ్చు..టాటా మోటార్స్ టీగోర్ కారు కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ కారు ధర 5.39 లక్షల రూపాయలు కాగా నెలకు 4,112 రూపాయల చొప్పున సులభ వాయిదాలలో చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు.. 



మనదేశంలో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది..బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ తో నడిచే ఈ కారు 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ తో పాటు 5 స్పీడ్ మ్యానువల్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది.. నాలుగు వెరీయంట్లలో ఈ కారును అందిస్తుంది.టిగోర్ ఎక్స్‌జెడ్, టిగోర్ ఎక్స్‌జెడ్ ప్లస్, టిగోర్ ఎక్స్‌ఈ, టిగోర్ ఎక్స్ఎం అందుబాటులో ఉండగా వీటి ధర 5.39 లక్షల రూపాయల నుంచి 6.99 లక్షల రూపాయల మధ్యలో ఉంది. మిగితా వస్తువుల మాదిరిగా ఈ కారును కూడా ఈఎంఐ లతో సొంతం చేసువచ్చు అనడంతో కారు ప్రియులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఆలస్యం లేకుండా మీ కలను నెరవేర్చుకొండి... 


మరింత సమాచారం తెలుసుకోండి: