కాటుక మహిళలకు ఎల్లప్పుడూ అవసరమయ్యే అలంకరణ సామగ్రి. ఈ కాటుక పెట్టుకుంటే ఎలాంటి కళ్ళు అయినా సరే అందంగా కనిపిస్తాయి. కేవలం అందంగా కనపడటమే కాదు ఈ కాటుక పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయి. 5000 సంవత్సరల ముందు నుంచే ఈ కాటుక వాడుకలో ఉంది. ఈ కాటుక వల్ల ఉపయోగాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కాటుక వల్ల కలిగే ప్రయోజనాలు..  


కాటుక పెట్టుకోవడం వల్ల సూర్య కిరణాలు నేరుగా కంటి మీద పడినా కళ్లకు ఎటువంటి హాని ఉండదు.


వాతావరణం ఎంత వేడిగా ఉన్న కాటుక పెట్టుకుంటే కళ్లకు చలువ ఉంటుంది.


పొడి దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా కాటుక సహాయపడుతుంది.


కాటుక పెట్టుకోవడం వలన కంట్లో ఉండే ఎర్రని చారలు క్రమంగా తగ్గిపోతాయి.


పసిపిల్లలకు కాటుక పెట్టడం వలన కళ్ళు ప్రకాశవంతంగా, అందంగా ఉంటాయి. 


కాగా కాటుక పసిపిల్లలకు పెడితే దిష్టి తగలదు అని మన నమ్మకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: