లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాలు ఇప్పుడు OTT ల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా కూడా థియేటర్లు లేక అమెజాన్ లో రిలీజ్ అవుతుంది.. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో రెండో సినిమా తో అయినా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుందామనుకున్నాడు కానీ అమెజాన్ రిలీజ్ అవడం కొంత మైనస్ అయినా అది తప్పలేదని చెప్పొచ్చు.. ఇక పేరు కు తగ్గట్లు మీడియం రేంజు బడ్జెట్ సినిమా. తక్కువ రేటుకి అమేజాన్ కొనేసి ఉంటుందనుకుంటున్నారంతా. నిజానికి ఈసినిమా కోసం 4.5 కోట్లు వెచ్చిందిందని టాక్.