నిజం చెప్పాలి అంటే మీరు వెళ్లి అక్కడ ఎవరితో అయినా మాట్లాడండి. వాళ్ళు అసలు ఇండియాన్స్ అని చెప్పుకోవడానికి ఆసక్తి చూపించరు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు మనం బ్రతికి ఉంటామా అనేది నాకు అర్ధం కావడం లేదని ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు పాకిస్తాన్ ప్రజలు మాదిరిగా కూడా ఉండాలని కోరుకుంటారు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి