శ్రీవాణి కుమార్తెకు యశ్విత శ్రీజగతి అని నామకరణం చేశారు. ఈ పేరుతో జగన్ ఫ్యామిలీ అంతా కలిసొచ్చేలా అక్షరాలు ఉన్నాయి. వై అనే అక్షరం కలిసి వచ్చేలా యశస్వి.. ఎస్ అనే అక్షరం వచ్చేలా శ్రీజగతి అని ఆ చిన్నారికి పేరు పెట్టారు. ఇక జగన్తో పాటు ఆయన భార్య భారతి పేర్లు కలిసి వచ్చేలా శ్రీజగతి అని పెట్టారు. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. .వైఎస్సార్ అభిమానులు దీనిని షేర్ చేస్తున్నారు.