అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. ఈ బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమికంపించింది. దీంతో రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (ఎన్‌ఎసీసీ) ధ్రువీకరించింది. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైయాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విట్ చేసాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో.. "అస్సాంలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది" అంటూ సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: