ఫిదా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నాఉ. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తిరిగి రీసెంట్ గా చిత్రీకరణ మొదలైంది. కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ‘లవ్ స్టోరీ’ బృదం పక్కా బ్లాక్ బస