రోజు రోజుకీ ఆన్ లైన్ లో వస్తువులని కొనే జనాలు పెరిగిపోతూ ఉన్నారు. చిన్న వస్తువైనా పెద్దది అయినా ఎదో ఒక ఆఫర్ లో దొరుకుతూ ఉండడం తో ఆన్ లైన్ లో షాపింగ్ మీద జనాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడం లో ఈ కామర్స్ వెబ్సైటు లు కూడా అందుబాటులో ధరలని ఉంచుతున్నాయి. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మరీ సందడి చేస్తూ ఉన్నాయి ఈ సంస్థలు. ఈ కామర్స్ దిగ్గజాలు అయిన ఫ్లిప్ కార్ట్ ,