మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అనుకున్న సమయం రానే వచ్చింది.. బంగారం, వెండి ధరలు రెండు ఒకేసారి పడిపోయాయి..ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇలా రెండు రెట్లు భారీతగ్గిపోవడం చాలా అరుదు.. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. పసిడి వెలవెలబోయింది. నేలచూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.. ఈ రోజు మహిళలు బంగారం, వెండి నగలను కొనుగోలు చేస్తున్నారు.. 


హైదరాబాద్ మార్కెట్‌లో గరువారం బంగారం ధర పతనమైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పడిపోయింది. రూ.47,890కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.43,900కు క్షీణించింది. ఈరోజు బంగారం ధర తగ్గితే .. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచింది..బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా తగ్గింది. వెండి ధర కేజీకి రూ.1300 తగ్గుదలతో రూ.74,000కు క్షీణించింది. 


పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1785 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 26.51 డాలర్లకు తగ్గింది.. బంగారం ధరలు పెరగడానికి ,తగ్గడానికి చాలా కారణాలు..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: