ప్రస్తుతం ఎక్కువమంది ఈ మధ్యకాలంలో ఊబకాయం సమస్యతో చాలా బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. అందుకోసం గ్రీన్ టీను కూడా తాగుతూ ఉంటారు. చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పాలు పంచదార లేకుండా తాగితే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గడం లో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ సందేహంగా మారుతూనే ఉంటుంది.

బ్లాక్ కోల్డ్ కాఫీ బరువును ఎలా మెయింటైన్ చేస్తుంది.. అలాగే దానిని కూడా ఎలా తయారుచేయాలో మనకు తెలిసిన విషయమే.. ఐస్ తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఐస్ వల్ల బరువును ఎలా తగ్గుతారో అనే ప్రశ్న ఇపుడు మనలో ప్రతి ఒక్కరికీ తలెత్తుతోంది. అది కూడా బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ కాబట్టి ఒక నివేదిక ప్రకారం.. బ్లాక్ కోల్డ్ కాఫీ బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుందట వాటి గురించి చూద్దాం.

1).కోల్డ్ కాఫీ లొ కెఫిన్  ఉండడం వల్ల జీర్ణక్రియను పెంచుతుంది.. ఇది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జీర్ణక్రియ స్థాయిలను 11% పెంచడంలో సహాయపడుతుంది. కెఫిన్ వల్ల కొవ్వు వేగంగా తగ్గిపోతుంది.

2). మీ పొత్తికడుపు దిగువ భాగం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అది నీరు  నిలుపుకోవడం జరుగుతుంది.. దీంతో కోల్డ్ ,బ్లాక్ కాఫీ బరువు తగ్గించే లా చేస్తుంది. ఇక ఇలాంటి సమయంలో మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతుంది.

3). బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ సిరి ఉండడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో తక్కువ గ్లూకోజ్ కొవ్వు కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

4). కోల్డ్ , బ్లాక్ కాఫీలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల కు కొలెస్ట్రాల్ కలిగి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: