
గ్రీన్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రీన్ టీలోని కెఫిన్ మరియు ఎల్-థియానైన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. గ్రీన్ తీ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడటంలో తోడ్పడతాయి. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మేలు చేస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని ఖఛ్చితంగా చెప్పవచ్చు.
గ్రీన్ టీలోని ఎల్-థియానైన్ ఒత్తిడిని తగ్గించి, విశ్రాంతిని ప్రోత్సహిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకునేవారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తున్నా మరీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే ఎక్కువగా నష్టం కలుగుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు