తెలుగు ఇండస్ట్రీలోకి  2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో రామ్ సరసన ‘దేవదాసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.  మొదటి చిత్రంలోనే తన వంపు సొంపులు చూపించి ఈ అందాల భామ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత  తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ్ సినిమాలోకి అడుగుపెట్టింది.

రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు.కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన నటించిన రాఖీ మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన మున్నా చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి.  ఇలా వరుస హిట్ సినిమాలతో ఈ అమ్మడికి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన సమయంలో బాలీవుడ్ లోకి అడుగు పెటింది. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేక పోయింది. అప్పటికే తెలుగు లో కాజల్, సమంత,త్రిష రీసెంట్ గా రకూల్ ప్రితి సింగ్, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు రావడంతో  ఈ అమ్మడికి తెలుగులో పూర్తిగా చాన్సులు తగ్గిపోయాయి.

ప్రస్తుతం చేతిలో ‘రుస్తుం’ తప్ప మరే ఏ చిత్రం లేని ఇలియానా. ఈ మద్య  ఓ చారిటి ట్రస్ట్ కు గెస్ట్ గా వచ్చిని ఇలియానా అక్కడ ఉన్నవారికి ఒక్కసారే షాక్ ఇచ్చింది.  లోపలి వెళ్ళే సమయంలో సడన్ గా తన షర్ట్ (పైన వేసుకునే జాకెట్ ) విప్పేసి లోపలి వెళ్ళడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోరారు. అయితే ఈ మద్య తనకు ఎలాంటి పబ్లిసిటీ రాకపోవడంతో తన నడుం వంపులు మరోసారి చూపించడానికే ఈ అమ్మడు అలా చేసిందా అని అందరూ అనుకుంటున్నారు. ఏదిఏమైనా ఇలియానా అందాలను చూస్తూ అలానే ఉండిపోయారు అక్కడ ఉన్నవారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: