టాలీవుడ్ ఎవర్ గ్రీన్ పైర్ అనగానే చాలా మంది ఏ మాత్రం ఆలోచన చేయకుండా చెప్పే మాట విజయ నిర్మల కృష్ణ. వీరి జోడి ని చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది అనేది వాస్తవం. ఆ రేంజ్ లో ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర౦ లేదు. ఇద్దరూ కలిసి దాదాపు పదుల సంఖ్యలో సినిమాల్లో కలిసి కనిపించారు. అదేవిధంగా జీవితం లో కూడా కలిసే ఉన్నారు సహజీవనం చేసారు అదే విధంగా చివరి వరకు కలిస నడిచారు అనే చెప్పాలి. వాళ్ళను చూసి చాలా మంది ఒక జంట ఈ విధంగా ఉంటుందా అంటూ కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఇక అది పక్కన పెడితే వీరు ఇద్దరూ తెర మీద కనపడితే చాలా జనాలకు ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఇద్దరూ ఉన్నారు అంటే చాలా మందికి పూనకం కూడా వస్తుంది అనే సంగతి తెలిసిందే. ఆ విధంగా ఇద్దరూ తమ కంటూ ఒక చెరగని ముద్రను వెండి తెర మీద వేసారు అనేది వాస్తవం. ఈ రేంజ్ లో ఏ కపుల్ కూడా తెలుగు స్క్రీన్ మీద తమ ప్రభావ౦ చూపించిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఆ విధంగా ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇద్దరూ కూడా జీవితం లో కలిసే నడిచారు. 

 

వాళ్ళ సినిమాలు అనగానే జనాలకు ఇప్పటికి కూడా ఒక రేంజ్ లో పిచ్చి ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఈ విధంగా ఇద్దరూ కూడా ఒక రేంజ్ లో జనాలకు గుర్తున్నారు అనేది వాస్తవం. అందుకే వారి సినిమా వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చూసే పరిస్థితి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: