మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. తెలుగు తో పాటు ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశు రామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ... నాచురల్ స్టార్ నాని హీరో గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కీర్తి సురేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా కీర్తి సనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కీర్తి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ వెరీ బ్యూటిఫుల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: