లేటెస్ట్ : నాలో బెస్ట్ ఇదే, ఇది రాబోయే రోజుల్లో నాలో మరింత మార్పు తీసుకురానుంది అంటూ యువ నటుడు అఖిల్ అక్కినేని తన జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను కాసేపటి క్రితం సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో అవి వైరల్ అవుతున్నాయి ......!!