ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన వాన సినిమా, ఒక వెరైటీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో మంచి హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.. అయితే ఈ సినిమా ద్వారా వినయ్ కి కూడా మంచి పేరు వచ్చింది అని చెప్పవచ్చు.. వాన సినిమా ఎంత హిట్ టాక్ ఇచ్చినప్పటికీ, వినయ్ ని మాత్రం టాలీవుడ్ పట్టించుకోలేదు. కొద్ది సంవత్సరాల పాటు తెలుగులో అవకాశాలు వస్తాయని వేచి చూసినప్పటికీ, అవకాశాలు రాక పోవడంతో తమిళ సినీ రంగానికి వెళ్ళిపోయాడు