జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంతి నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ అలాగే ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను తీసుకోనున్నట్లు ఓవర్సీస్ రైట్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం హీరోయిన్ గా ఈమె పేరు వినిపిస్తోందని సమాచారం.