భారత దేశంలో నల్లధనం నిర్మూలన కోసం ప్రధాన మంత్రి నేరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు సినిమా ఇండస్ట్రీలో కుదేలు అవుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన చిత్రాలు వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్ల పరంగా ..